హాయ్ నేస్తం
About me
సుధలోలికే సాగరాలు నా మదిలోని సరాగాలు,
కమనీయ కావ్యాలు నా మదిలోని భావాలు,
సుమనోహర దృశ్యాలు నా మదిలోని ఊహలు,
కన్నీటి గాధలు నా మదిలోని భాధలు,
గంగా ప్రవాహం నా మదిలోని ప్రేమ,
కల్మష రహితం నా మదిలోని అభిమానం,
సితార గానం నా మదిలోని గాత్రం,
భయంకర స్వరూపం నా మదిలోని భయం,
ఉక్కు కవచం నా మదిలోని ధైర్యం,
ఊహాతీతం నా మదిలోని సహనం,
ఉష్ణమండలం నా మదిలోని ద్వేషం,
ఉప్పెన స్వరూపం నా మదిలోని కోపం,
My Favorite Place
స్వప్నలోకం
Passions
Music,arts and Paintings
Sports
Tennis
Activities
Writing Poets and Lyrics, Dreaming
and collecting Audio, Video songs and Lyrics
Books
Written by Sri Sri, Yadhanpudi Sulochana Rani
&
Science and information oriented books
కమనీయ కావ్యాలు నా మదిలోని భావాలు,
సుమనోహర దృశ్యాలు నా మదిలోని ఊహలు,
కన్నీటి గాధలు నా మదిలోని భాధలు,
గంగా ప్రవాహం నా మదిలోని ప్రేమ,
కల్మష రహితం నా మదిలోని అభిమానం,
సితార గానం నా మదిలోని గాత్రం,
భయంకర స్వరూపం నా మదిలోని భయం,
ఉక్కు కవచం నా మదిలోని ధైర్యం,
ఊహాతీతం నా మదిలోని సహనం,
ఉష్ణమండలం నా మదిలోని ద్వేషం,
ఉప్పెన స్వరూపం నా మదిలోని కోపం,
My Favorite Place
స్వప్నలోకం
Passions
Music,arts and Paintings
Sports
Tennis
Activities
Writing Poets and Lyrics, Dreaming
and collecting Audio, Video songs and Lyrics
Books
Written by Sri Sri, Yadhanpudi Sulochana Rani
&
Science and information oriented books
My Favourite Colour
Lavender,White, Maroon & Black
My Favorite Flower
Rose
Jasmine
My Favorite Birds
Dove
Swan
My Favorite Animal
Kangaroo
My Favorite Fruit
Lavender,White, Maroon & Black
My Favorite Flower
Rose
Jasmine
My Favorite Birds
Dove
Swan
My Favorite Animal
Kangaroo
My Favorite Fruit
My Favourite Songs
మానస వీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాల పానుపుపైన అమ్మై నీల జోకోడుతుంటే
( హృదయాంజలి - చిత్ర - A.R.రెహ్మాన్ )
చినుకు చినుకు కలిసి కలిసి వరధై ఉరికే సెల ఏరూ కళతో ఇలానే దివితో భువినే కలిపేసే ఊహల జోరు నదులైన ఎధలైన స్వేచ్చలో ఒకే తీరూ ( సంగమం - సునీత - అనంత శ్రీరామ్ - M.M. కీరవాణి )
కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమ నీవచట కుశలమా నేనిక్కడ కుశలమే
(గుణ - ఇళయరాజా - S.P.బాలసుబ్రహ్మణ్యం, జానకి)
Mother Teresa
My Favourite Writer
Yadanapudi Sulochana Rani
Srirangam Srinivasa Rao
My Favourite Music Directors
Ilayaraja
A.R.Rehman
My Favourate Singers
S.P.Bala Subramanyam
Janaki
Gantasala
Jesudas
Suneetha
Private Album Singers
Jagjit Singh
Pankaj Udhas
Falguni
Sonu Nigam
Movies
Aakali Rajyam, Arya,Sankranthi, Hum saath saath hein, Rab Ne bana de jodi, Chandamama,Itlu Sravani Subramanyam & Godhavari
My Favourite quatation
నిజంగా నెగ్గడమంటే ఇష్టంగా ఒడదమంట్ట ( అష్టా చమ్మ )
తానొవ్వక నొప్పింపక తపించుకు తిరుగు వాడు ధన్యుడు (సుమతి శతకం)
Things I cant live without
Love
Dedication
Silence
smile
Music
&
My Family
I Love
Music Flowers, Fruits, Teddy bears, and Gardening
I Hate
Violence & Noice
My Opinion but What about you
సంగీతంలోని స్పర్శ, స్నేహంలోని సౌందర్యం, ప్రేమలోని మాధుర్యం, జీవితంలోని గమ్యం ఇవన్ని జీవితంలోని మధురానుబూతులు అని నా అభిప్రాయం మరి మీది ?
Things I cant live without
Love
Dedication
Silence
smile
Music
&
My Family
I Love
Music Flowers, Fruits, Teddy bears, and Gardening
I Hate
Violence & Noice
My Opinion but What about you
సంగీతంలోని స్పర్శ, స్నేహంలోని సౌందర్యం, ప్రేమలోని మాధుర్యం, జీవితంలోని గమ్యం ఇవన్ని జీవితంలోని మధురానుబూతులు అని నా అభిప్రాయం మరి మీది ?
My Contacts
Email Id : PriyaNesthum@gmail.com
Orkut Id : PriyaNestham (MydearNestham@gmail.com)
Orkut Community : Melodies of Love and Music (ప్రేమలోని స్నేహంలోని మాధుర్యం)
0 comments:
Post a Comment